నెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు: పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ సమీక్షించారు. సికెఎం జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్ ల భద్రతను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.