శనివారం రోజున అర్ధరాత్రి సమయంలో ఓదెల మండలం కొలనూరు రైల్వే స్టేషన్ పరిధిలోఆగి ఉన్న గూడ్స్ బొగ్గు వ్యాగన్ లో ఒకసారి గా మంటలు చెలరేగాయి వెంటనే పసిగట్టిన రైల్వే శాఖ అధికారులు పెద్దపల్లి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు పెద్దపెల్లి ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు దీంతో భారీ ప్రమాదమే తప్పింది