పార్వతీపురం: పార్వతీపురం మన్యం: MPTC, ZPTC నామినేషన్లపై ఎస్పీ కీలక ప్రకటన
పార్వతీపురం మన్యం జిల్లాలో MPTC, ZPTC నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రత కల్పించామని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి. మాధవ్ రెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా నామినేషన్లు వేయాలని, ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.