మడకశిర : ద్విచక్ర వాహనంపై నలుగురు గమనించి రోడ్డుపై ఆపేసిన ఎమ్మెల్యే
మడకశిర పట్టణ సమీపంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు అనంతపురం వెళుతున్న క్రమంలో ఓ కుటుంబం నలుగురు కలిసి ఒకే ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గమనించిన ఎమ్మెల్యే వారిని రోడ్డుపై ఆపివేశారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ద్విచక్ర వాహనంపై వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులంటూ దండించారు.అనంతరం మహిళలను తన కాన్వాయ్ లోని వాహనంలో ఎక్కించుకొని వదిలారు.