గద్వాల్: గద్వాల: విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి - బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
గద్వాల నియోజకవర్గం కె.టి దొడ్డి మండలానికి చెందిన యువ రైతు పిల్లి వీరన్న విద్యుత్ షాక్ తో మృతి చెందారు. ఆసుపత్రికి వెళ్ళిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.