అమలాపురం: అమలాపురం 25వ వార్డు అభ్యర్థిపై టీడీపీ ఒత్తిడి: పినిపే విశ్వరూప్
అమలాపురం మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థిపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆరోపించారు. మిగిలిన వార్డుల్లో ఎన్నికలు ప్రశాంతంగా ఉన్నాయని, తమ చైర్మన్ అభ్యర్థి విరీతా దేవి విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.