Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews
Kolkata
Aap

ఇబ్రహీంపట్నం: గ్లోబల్ సమీట్ కు ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతర్జాతీయ పెట్టుబడులు రావాలి: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

మీర్పేట కార్పొరేషన్ టీకేఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జరిగిన శ్రీ నవ గుండాత్మక నవ చండి పూర్వక సుదర్శన లక్ష్మీ సహిత రుద్రయాగంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శనివారం మధ్యాహ్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని డిసెంబర్ 8 9 తేదీలలో జరిగే గ్లోబల్ సమీటుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అంతర్జాతీయ పెట్టుబడులు రావాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.

MORE NEWS

ఇబ్రహీంపట్నం: గ్లోబల్ సమీట్ కు ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతర్జాతీయ పెట్టుబడులు రావాలి: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ - Ibrahimpatnam News