అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ - గడ్ చందూర్ రైల్వే లైన్ కోసం పోస్ట్ కార్డు ఉద్యమం!
గడ్ చందూర్ నుంచి బేల, జైనథ్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరుతూ బేల మండలంలో ప్రజలు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. గతంలో ప్రకటించిన గెజిట్ ప్రకారమే లైన్ నిర్మించాలని, ప్రజా ప్రతినిధులు దీనిపై స్పందించాలని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.