పెంచలయ్య హత్యను వ్యతిరేకిస్తూ పట్టణంలో ఆర్టిసి బస్టాండ్ నుంచి గౌడ్ సెంటర్ వరకు డివైఎఫ్ఐ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కువ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,నిన్న 29 వతేది నాడు యువత గంజాయి,డ్రగ్ కు బానిసలు కావద్దని, చెడు వ్యాసానాలకు గురై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని తన ఆటపాటలతో యువతను చైతన్యం చేస్తున్న డివైఎఫ్ఐ నెల్లూరు నగర నాయకులు పెంచలయ్యను హత్య చేసి కిరాతకంగా చంపిన కిరాయి గుండాలను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ఆత్మకూరు పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఎదురుంగా నినాదాలు చేశారు,