మామిడికుదురు: అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ ఆలయంలో వైభవంగా తొలి హారతి మహోత్సవం
మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామివారి ఆలయంలో శనివారం తొలి హారతి మహోత్సవం ఘనంగా జరిగింది. భాద్రపద మాసం, బహుళ సప్తమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.