శ్రీశైలం: పెళ్లి పత్రికలపై క్రిస్టియానిటీ బొమ్మలు వేయించడంతో తండ్రితో వాగ్వాదానికి దిగి ఆత్మహత్య చేసుకున్నాడు .ఆత్మకూరు CI
కొత్తపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. కళ్యాణ్ అనే యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడడంతో ఆగ్రామంలో విషాదఛాయలు నెలకొన్న వైనం. ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పెద్దగుమ్మడాపురం గ్రామానికి చెందిన కళ్యాణ్ కుటుంబం హిందూ దేవుళ్లను ఆరాధించేవారు .అయితే ఈమధ్య వారి కుటుంబ సభ్యులు క్రిస్టియానిటీ వైపు మారారు జులై 6వ తేదీ కళ్యాణ్ అక్క కల్పన వివాహం జరిపించేందుకు కుటుంబికులు నిశ్చయించారని.అందుకు సంబంధించిన పెళ్లి పత్రికలను ముద్రించారు అయితే పెళ్లి పత్రికలపై ఏసు క్రీస్తు శిలువ బొమ్మ ముద్రించినారని మృతుడు తండ్రితో వాదించాడని దీంతో ఆత్మహత్య చేసుకొన్నాడని Ci అన్నార