ఉప్పునుంతల: తిరుమలాపూర్లో నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
ఉప్పునుంతల మండలం తిరుమలాపూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.