Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో మంటల ఆర్పి గుర్రాన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు

Srisailam, Nandyal | Apr 22, 2026
నంద్యాల జిల్లా ఆత్మకూరులో పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టారు. అయితే, గాలి ఉధృతికి ఆ మంటలు క్షణాల్లో భారీగా విస్తరించాయి. సరిగ్గా అదే సమయంలో మంటల సమీపంలోనే ఒక గుర్రపు బండి కట్టేసి ఉంది. మంటలు వేగంగా గుర్రం వైపు దూసుకురావడంతో ఆ మూగజీవి విలవిల్లాడిపోయింది. ​సరిగ్గా అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చిరంజీవి, హోంగార్డ్ చక్రపాణి అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంటల్లోకి వెళ్లి.. చాకచక్యంగా గుర్రాన్ని విడిపించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.