సుల్తానాబాద్: సుల్తానాబాద్ మున్సిపల్ కోర్టులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు సంజీవరెడ్డి
పెద్దపెల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపల్ కోర్టులో ఎన్నికల ప్రచారం నిర్వహించి మొదటి ప్రాధాన్యత ఓటు బిజెపి అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డికి ఓటు వేయాలని అన్నారు పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి