సదాశివ పేట్: సదాశిపేట వద్ద జాతీయ రహదారి-65పై రోడ్డు ప్రమాదం: ఒకరికి తీవ్ర గాయాలు
సదాశిపేట మండలం నందికంది శివారులో జాతీయ రహదారిపై బైక్ కారును ఢీకొన్న ప్రమాదంలో కోనాపూర్‌కు చెందిన ఉప్పరి రమేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది అతన్ని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.