నిర్మల్: నిర్మల్లో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు
Nirmal, Nirmal | Sep 26, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, ఐలమ్మ పోరాట పటిమను కొనియాడారు.