శ్రీకాకుళం: ఎచ్చెర్లలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి
స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఎచ్చెర్లలోని కేంద్రాలను ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. శాంతి భద్రతలపై పోలీస్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. నామినేషన్లు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.