చిలమత్తూరు మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన ఎస్సీ మహిళ మృతిచెందగా స్మశానానికి దారి లేదని దళిత సంఘాల ఆందోళన
సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని చిలమత్తూరు మండలం దేమకేతపల్లి పంచాయితీ, కొర్లకుంట ఎస్సీ కాలనీ వాసులు ఎస్సీ కాలనీ స్మశానానికి దారి చూపాలని తమ గ్రామానికి చెందిన గంగేసమ్మ వయసు 70 సంవత్సరాలు చెందిన మహిళ మరణించడంతో తమ గ్రామంలోని ఎస్సీకాలనీ స్మశానానికి దారి లేకపోవడంతో అంత్యక్రియలు ఆగిపోయాయి.గంగేషమ్మ మృతదేహాన్ని చిలమత్తూరు తాసిల్దార్ కార్యాలయంకి తీసుకుపోయి అక్కడే నిరసన వ్యక్తం చేయాలని సిపిఐ, ప్రజాసంఘాల నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఎమ్మార్వోలు సోమవారం సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్