ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులోని గూడూరు బైపాస్ రోడ్డు సర్కిల్లో రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ కమీషనర్ ఎన్.గంగిరెడ్డి పరిశీలన..
ఎమ్మిగనూరు : రోడ్డు పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ..ఎమ్మిగనూరులోని గూడూరు బైపాస్ రోడ్డు సర్కిల్లో రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ కమీషనర్ ఎన్.గంగిరెడ్డి బుధవారం పరిశీలించారు. అనంతరం మహబూబ్ నగర్ కాలనీలో రోడ్డు, డ్రైయిన్, వీధి దీపాలు ఏర్పాట్లను పరిశీలించారు. ఆయనతో పాటు డీఈఈ నీరజ, సచివాలయ సిబ్బంది ఉన్నారు.