Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

పెద్దకొత్తపల్లి: నాయినిపల్లి మైసమ్మ దేవస్థానంలో భక్తుల సౌకర్యాలకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

నాయినిపల్లి మైసమ్మ దేవస్థానానికి వచ్చే భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా పూర్తి సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆదేశించారు. ట్రాఫిక్, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి, గ్రామసభలో అభివృద్ధి విషయాలపై చర్చలు నిర్వహించాలి అని సూచించారు.

MORE NEWS