జిన్నారం: జిన్నారంలో గణేష్ ఉత్సవాల సందడి: రామాలయం వద్ద ‘ఇరుముడి’ సినిమా ప్రదర్శన
సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. స్థానిక రామాలయం వద్ద రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ‘ఇరుముడి’ సినిమాను ప్రదర్శించగా, భక్తులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు.