హిందూపురం ఎన్ఎస్పిఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో ముగిసిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరము
సత్య సాయి జిల్లా హిందూపురంలో ఎన్ఎస్పిఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగపు ఆధ్వర్యంలో, స్థానిక గుడ్డoలో జరుగుతున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గుడ్డంలోని ప్రసిద్ధ రంగనాథ స్వామి దేవాలయం చుట్టూ, ఎంజీఎం మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, ఉర్దూ పాఠశాల, భవితా కేంద్రం పరిసర ప్రాంతాలను ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వారం రోజులపాటు పరిశుభ్రం చేయడం విశేషమన్నారు . వారం రోజులపాటు సేవలందించిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తమకు కలిగిన అనుభవాలను ప్రసంగాల ద్వారా నెమరు వేసుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు