శ్రీకాకుళం: బంటుపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా రజిని నామినేషన్
రణస్థలం మండలం బంటుపల్లి ఎంపీటీసీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నడికుదుటి రజిని నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే ఈశ్వరరావు చేపట్టిన అభివృద్ధి పనులే తన గెలుపునకు బాటలు వేస్తాయని రజిని ఆశాభావం వ్యక్తం చేశారు.