నందికోట్కూరు: నందికొట్కూరు మండలంలో మూడు ఎంపీటీసీ లకు మిడుతూరు మండలం లో 12 నామినేషన్లు దాఖలు
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో బుధవారం మూడు ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ వరప్రసాద్ తెలిపారు, టిడిపి అభ్యర్థులు నల్లమల ఆనంద్ బాబు, నల్లమల సుశీలమ్మ, బిజెపి అభ్యర్థి వీరం మురళీధర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు,ఎంపిటిసి ఎన్నికల్లో భాగంగా ఎంపిటిసి లకు మిడుతూరు మండలం నుండి 12 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీకాంత్ చౌదరి తెలిపారు,నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిటిసి అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరి