ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : దేశం గొప్పనేతను కోల్పోయిందని టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు కదిరికోట ఆదెన్న స్పష్టం చేశారు..
ఎమ్మిగనూరు: దేశం గొప్పనేతను కోల్పోయింది: కదిరికోట ఆదేన్న దేశం గొప్పనేతను కోల్పోయిందని టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు కదిరికోట ఆదెన్న స్పష్టం చేశారు.బుధవారం ఎమ్మిగనూరులోని సీపీఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మిక, కర్షకుల పక్షాన పోరాటం చేసిన ఘనుడు సురవరం సుధాకర్ రెడ్డి అని కొనియాడారు.ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.