ఖమ్మం అర్బన్: మంగాపురం తండాలో ఘనంగా దేవాలయాల ప్రారంభోత్సవం, బొడ్రాయి స్థాపన
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో మేరమ్మ తల్లి, సేవాలాల్ దేవాలయాల ప్రారంభోత్సవం మరియు బొడ్రాయి స్థాపన కార్యక్రమం జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.