ఆదోని: 18 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం : టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కృష్ణమ్
Adoni, Kurnool | Sep 4, 2025 ఆదోని విజయనగర్ కాలనీలో 18 రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందిన పింజారి మహమ్మద్ అలీ కుటుంబానికి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గుడిసె ఆది కృష్ణమ్మ రూ.20,000 ఆర్థిక సాయం అందించారు. ఐదుగురు చిన్న ఆడపిల్లలతో కష్టాల్లో ఉన్న కుటుంబానికి భవిష్యత్తులో తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజలు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.