కేశంపేట: కేశంపేట మండలంలో క్వారీలో గల్లంతైన 18ఏళ్ల బాలుడి మృతదేహాన్ని వెలికితీసిన ఎన్డీఆర్ఎఫ్ బృందం
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం పుట్టునిగుడాలో కింకరాల జిల్లా వాసి మూడవత్ నితిన్ (18) క్వారీలో గల్లంతైన విషయం తెలిసిందే. కాగా ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి కుడి మృతదేహం కోసం తీవ్రంగా గాలించి ఎట్టకేలకు ఆదివారం వెలికి తీశారు. భారీ లోతుగా ఉండడంతో సమయం ఎక్కువగా పట్టిందని అధికారులు వెల్లడించారు. గత జీవిగా ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.