దెందులూరు: దెందులూరు ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ
దెందులూరులో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను, భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పరిశీలించారు. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేపడుతున్నారు. అత్యవసర సహాయం కోసం 112 లేదా 9550351100 నంబర్లను సంప్రదించవచ్చు.