ముధోల్: బాసర అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం దర్శించుకున్నారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు, ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికారు.