కుప్పం: కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారం: టీడీపీ అభ్యర్థి రాజ్‌కుమార్‌కు మద్దతు కోరిన నేతలు
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ముస్లిం సోదరులను కలిసి అభివృద్ధి పథకాలను వివరిస్తూ, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎస్. రాజ్‌కుమార్‌ను గెలిపించాలని టీడీపీ నాయకులు ఓటర్లను కోరారు.