నడికుడలో భూభారతి రెవెన్యూ సదస్సు పనితీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్
హనుమకొండ జిల్లా నడికుడ మండలం కేంద్రంలో భూభారతి రెవెన్యూ సదస్సు పనితీరును పరిశీలించారు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఈ సందర్భంగా భూ సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు భూభారతి చట్టం రూపొందించినట్లు తెలిపారు