జమ్మికుంట: వ్యవసాయ మార్కెట్ లో క్వింటాల్ పత్తి ధర@ 6,200 వరుసగా 9 రోజులు మార్కెట్ కు సెలవులు తిరిగి సెప్టెంబర్ 6న పున: ప్రారంభం
జమ్మికుంట: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం మధ్యాహ్నం క్వింటాల్ పత్తి ధర 6,200 పలికింది. కాగా సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు 9 రోజులు మార్కెట్ కు సెలవులు ఉన్నాయని తిరిగి మార్కెట్ సెప్టెంబర్ 6న పున: ప్రారంభం అవుతుందని ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని మార్కెట్ కార్యదర్శి ఆర్ మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు.