ఆందోల్: జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ సూపరిoటెండెంట్ కు వినతి పత్రం అందజేత
Andole, Sangareddy | Feb 6, 2025
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రెండు నెలల పెండింగ్...