అమలాపురం: అంబేద్కర్ కోనసీమ: ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై కలెక్టర్ కీలక ఆదేశాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, భద్రత, అట్రాసిటీ కేసుల పరిష్కారం, హాస్టళ్లలో వసతులు మరియు మౌలిక సదుపాయాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులకు సూచించారు.