బాపట్ల: చీరాల: పేరాల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
చీరాల పేరాలలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. వృద్ధుల కోసం ర్యాంపులు, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.