కంది: ఏపీలో డ్రోన్ సిటీ నిర్మాణం: TiHAN మరియు ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ ఒప్పందం
ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం ఐఐటీ హైదరాబాద్లోని TiHANతో ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ అవగాహన ఒప్పందం చేసుకుంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమక్షంలో జరిగిన ఈ ఒప్పందం ద్వారా ఏపీలో డ్రోన్ సిటీ ఏర్పాటుతో పాటు సాంకేతిక సహకారం, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టనున్నారు.