వాజేడు: వాజేడులో ఘనంగా కొమరం భీమ్ 125వ జయంతి వేడుకలు
Wazeedu, Mulugu | Oct 22, 2026 వాజేడులో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ 125వ జయంతిని నిర్వహించారు. 1/70 మరియు పీసా చట్టాల అమలు కోసం పోరాడాలని ఏఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.