Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

నిర్మల్: నిర్మల్ పట్టణం సోపి నగర్ గురుకుల పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్2025లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్

Nirmal, Nirmal | Sep 19, 2025
స్వచ్ఛ సర్వేక్షన్-2025 లో భాగంగా స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని శుక్రవారం పట్టణంలోని సోఫి నగర్ గురుకుల పాఠశాలలో నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉంచుకోవాలని తడి, పొడి చెత్త హానికర చెత్తపై అవగాహన కల్పించడం జరిగింది. స్వచ్ఛత పై విద్యార్థులచే ప్రతిజ్ఞ నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

MORE NEWS