కుప్పం: మదనపల్లి హార్టికల్చర్ హబ్ సమావేశానికి హాజరైన రామకుప్పం కూటమి నేతలు
మదనపల్లిలో జరిగిన హార్టికల్చర్ హబ్ సమావేశంలో రామకుప్పం మండలంలోని 23 పంచాయతీల కూటమి నాయకులు పాల్గొన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చాలనే సీఎం చంద్రబాబు నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.