ధర్మపురి: భక్తులతో పోటెత్తిన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం
భాద్రపద మాసం శనివారం సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.