అలంపూర్: అలంపూర్ లో ఘనంగా స్వేరోస్ డే వేడుకలు: కీలక నిర్ణయాలు తీసుకున్న స్వేరోస్ సభ్యులు
అలంపూర్ లో ఘనంగా జరిగిన స్వేరోస్ డే కార్యక్రమం. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం, అధికారం లక్ష్యంగా స్వేరోస్ సంస్థ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో విస్తరించేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వేడుకల్లో పలువురు స్వేరో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.