మంచిర్యాల: మంచిర్యాలలో ఘనంగా 5K, 10K రన్: ఆరోగ్యంపై యువతకు అవగాహన
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సేవాభారతి ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా నినాదంతో 5కే, 10కే రన్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరబెల్లి రఘునాథ రావు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యంగా జీవించాలని ఈ సందర్భంగా సూచించారు.