ఏలూరు: ప్రభుత్వ బాలికల హాస్టల్లో జిల్లా జడ్జి ఆకస్మిక తనిఖీ
Eluru, Eluru | Oct 23, 2026 ఏలూరు అమీనాపేటలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని జిల్లా జడ్జి ఎన్.శ్రీలక్ష్మి సందర్శించారు. పరిశుభ్రత, నాణ్యమైన ఆహారంపై సిబ్బందికి సూచనలు చేశారు. న్యాయ సహాయం కోసం 15100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని విద్యార్థినులకు తెలిపారు.