చిట్యాల: 65వ నెంబర్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ - కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
దసరా సెలవులు మరియు రోడ్డు పనుల కారణంగా 65వ నెంబర్ జాతీయ రహదారిపై వలిగొండ క్రాస్ రోడ్డు వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.