పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా గాంధీజీ, శాస్త్రి జయంతి వేడుకలు
పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. మహనీయుల ఆశయాలను ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు.