మంచిర్యాల: చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి: జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి
రానున్న శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపకుండా, 50% సీలింగ్ ఎత్తివేతకు కేంద్రం బిల్లు ప్రవేశపెట్టాలని కోరింది.