సూర్యాపేట: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపానుగా బలపడి ఉత్తర కోస్తాలో తీరం దాటే అవకాశం
బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తుఫానుగా మారి, 28, 29 తేదీల్లో ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు కురిపించే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.