పార్వతీపురం: బలిజిపేట, సీతానగరంలో నామినేషన్ల ప్రక్రియను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో బలిజిపేట, సీతానగరం ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ల ప్రక్రియను సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత రహార్ పరిశీలించారు. ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.