అనంతపురం అర్బన్: రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అనంతపురం జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్
Anantapur Urban, Anantapur | Aug 2, 2026
ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి అనంతపురం నగరంలోని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కూటం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం ఉదయం 11 గంటల20 నిమిషాల సమయంలో ఇంటింటా ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు.